వ్యయం తక్కువ – వ్యాయామం ఎక్కువ ..!

వ్యయం తక్కువ – వ్యాయామం ఎక్కువ ..!

June 3, 2020

జూన్ 3, వరల్డ్ సైకిల్ డే… సైకిల్ సామాన్యుల వాహనం. అన్నివిధాలా సౌకర్యవంతమైన వాహనం. చాలా తేలికపాటి వాహనం. దీని ధర తక్కువ, మన్నిక ఎక్కువ. నిర్వహణ ఖర్చు మరీ తక్కువ. ఇది పర్యావరణానికి, ఆరోగ్యానికి చేసే మేలు చాలా ఎక్కువ. పారిశ్రామిక విప్లవం సామాన్యులకు అందించిన వాహన కానుక సైకిల్. రెండు మూడు దశాబ్దాల కిందటి వరకు…