ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయం ‘ఉస్మానియా ‘
September 15, 2020రాజకీయ విశ్లేషకులు, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం అధ్యాపకులు ఆచార్య కె. నాగేశ్వర్ గారి అనుభవాలు… నేను ఉస్మానియా యూనివర్సిటీలో 1983లో ప్రవేశించాను. కానీ అంతకుముందే నాకు ఓయూతో అనుబంధం, పరిచయం ఉంది. మా అన్నయ్య 1979 బ్యాచ్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివాడు. ఆయనతో పాటు రెగ్యులర్గా ఓ.యూ.కు వెళ్లడం, అక్కడ హాస్టల్లో గడపడం వల్ల నాకు అందులో…