
సాంస్కృతిక రాయబారి మహమ్మద్ రఫీ
August 28, 2023(పూర్వ ప్రభుత్వ కార్యదర్శి జి. బలరామయ్య అభినందన.) సీనియర్ పాత్రికేయులు డాక్టర్ మహ్మద్ రఫీ సాంస్కృతిక రంగానికి విశేష సేవలు అందిస్తున్నారని, ఆయన రాష్ట్ర జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సంఘాలతో మమేకమై సేవలందిస్తున్న ప్రపంచ సాంస్కృతిక వేత్త అని కొనియాడారు. కర్నూలు టి.జి.వి. కళాక్షేత్రంలో కళా విపంచి ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు జరిగిన…