ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశం
March 28, 20222022 ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశం ఇస్తూ పీటర్ సెల్లర్స్ అంటారు-ఈ ప్రపంచం అభివృద్ధి ప్రచార ముమ్మర కార్యక్రమంలో తలమునకలై ఉన్నప్పుడు, కంప్యూటర్ విజ్ఞాన జగత్తునుండి పొందుతున్న అనుభవాలు, భయంకర భవిష్యత్ వాణి నేపథ్యంలో ఎవరైనా ఒక వ్యక్తి తన జీవితంలో అంకెల సంకెళ్ళ వలయం నుండి అనంతమైన పవిత్రమైన అనుభవాలను ఎలా పొందగలడు? ఒకేఒక్క మన పర్యావరణ…