‘గోపరాజు’ ఇంట ప్రపంచ రంగస్థల దినోత్సవం!

‘గోపరాజు’ ఇంట ప్రపంచ రంగస్థల దినోత్సవం!

March 27, 2024

కొలకలూరులో ‘గోపరాజు విజయ్’ ఇంట ప్రపంచ రంగస్థల దినోత్సవం–డా. మహ్మద్ రఫీ ప్రపంచ రంగస్థల దినోత్సవం ఒక కళాకారుడితో కలసి ముచ్చటించిన సందర్భం. గొప్ప అనుభూతిని కలిగించింది. నాటక రంగమే జీవితంగా బతుకుతూ అందులోనే ఆనందం, అందులోనే కష్టం, అందులోనే జీవితం. అద్భుతం అనిపించింది! ఇవాళ అనుకోకుండా గుంటూరు జిల్లా కొలకలూరు వెళ్లడం జరిగింది. ప్రముఖ రంగస్థల టివి…