నేడు “ప్రపంచ పర్యాటక దినోత్సవం”
September 27, 2022“వెయ్యి సార్లు వినడం కన్నా ఒక్క వాక్యం చదవడం మేలు. వెయ్యి వాక్యాలు చదవడం కన్నా ఒక్కసారి చూడడం మేలు” అని లోక నానుడి ఉంది. అంటే యాత్రల వలన ఎంతో అనుభవం, విజ్ఞానం వస్తుందనేది నిర్వివాదాంశం.అసలు మొదటగా ఈ యాత్ర అనే శబ్దం ఎలా వచ్చిందో చూద్దాం. “యాన్తి అస్యామ్ ఇతి యాత్రాయా- ప్రాపణే” అని సంస్కృతం…