
బహుముఖ ప్రజ్ఞాశాలి “సాహిత్య” చంద్రలత
June 13, 2025“కొందరంటారు ప్రేమంటే…అది లేతరెల్లు పొదలని ముంచెత్తే నదీ ప్రవాహమనికొందరంటారు ప్రేమంటే…అది నీ మనసును రక్తమోడేలా గాట్లు పెట్టే చురకత్తని”ఇది చంద్రలతగారి ఆయువు పాటలోని ఒక పాట. తమిళ, జర్మనీ, ఇటాలియన్, ఫ్రెంచ్, స్పానిష్, ఆఫ్రికన్, కరీబియన్, అమెరికన్, గ్రీకు పాటలను అనువాదం చేసిన అజరామరమైన పాటల సంపుటి ఈ పుస్తకం. సాధారణంగా ఇంద్రధనుస్స౦టే సప్తవర్ణమాలిక, కానీ చంద్రలతగారు అనేక…