విద్య సాధించిన ‘విజయగీతం’

విద్య సాధించిన ‘విజయగీతం’

June 6, 2024

విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడున్విద్య విశిష్టదైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్విద్య నృపాలపూజితము, విద్యనెరుంగనివాడు మర్త్యుడే ఈ పద్యానికి సాకార రూపం ‘చదువు తీర్చిన జీవితం’ ఆత్మకథ రచించిన కాళ్ళకూరి శేషమ్మ గారు. ఆవిడకు పట్టుదల, క్రమశిక్షణ రెండు కళ్ళు. ఎనిమిది పదుల వయసులో కలం పట్టి…