రచయిత కాటూరు రవీంద్ర అస్తమయం

రచయిత కాటూరు రవీంద్ర అస్తమయం

December 19, 2024

ప్రముఖ కథా, నవలా రచయిత, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం గౌరవ సలహాదారులు కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ డిసెంబర్ 18 బుధవారం తెల్లవారుజామున విజయవాడ వారి స్వగృహంలో మరణించారు. వారి వయస్సు 80 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. డిసెంబర్ 18, 1946 న కృష్ణాజిల్లాలో జన్మించిన త్రివిక్రమ్, పుట్టిన రోజునే మరణించడం యాదృచ్చికం….