కృ.జి. ర. సం. స్వర్ణోత్సవ సభ వాయిదా

కృ.జి. ర. సం. స్వర్ణోత్సవ సభ వాయిదా

March 31, 2021

కృష్ణాజిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ వేడుకల వాయిదామచిలీపట్టణంలో 2021 ఏప్రియల్ 10, 11న జరగనున్న కృష్ణాజిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ వేడుకలు వాయిదా వేయటమైనది. కరోనా ఉధృతి రెండవ సారి నానాటికి పెచ్చుమీరుతుండటంతో భద్రతాపరంగా ఈ నిర్ణయం అనివార్యం అయ్యింది. దేశం నలుమూలల నుండీ అత్యధిక సంఖ్యలో ప్రతినిధులు తరలి రానున్న ఈ సభలను చిరస్మరణీయంగా జరపాలని సంకల్పించాము….