అక్షరాల తోటలో ‘రైటర్స్ మీట్’
September 23, 2024కథని పలవరిస్తూ… స్వప్నిస్తూ కథల తోటలోకి ‘పుష్పగుచ్చం’తో జనించిన ఖదీర్, అక్షరాల తోటలో రుతువులన్నిటా కథలని విరబోయించాలనే ఆకాంక్షతో ‘రైటర్స్ మీట్’ అనే రంగురంగుల అక్షరాల రిబ్బన్తో రచయితల మనసుల్ని చెలిమితో ముడివేసి భిన్నదృక్పథాల కథకులందరినీ ఒక రెండ్రోజులు కథావన ప్రాంగణంలోకి ఆహ్వానించే నవ్యకథామాలి ఖదీర్ బాబుకి జేజేలు. సెప్టెంబర్ 14, 15 శని, ఆదివారాలలో హైదరాబాద్ నుంచి…