41వ ‘ఎక్స్ రే’ కవితా అవార్డుల ప్రదానం
January 5, 2023సమాజ మార్గ నిర్దేశకులు కవులు…. ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ సమాజానికి ప్రతిబింబంగా అధ్భుత సాహిత్యాన్ని, సమకాలీన సమస్యలను ప్రతిబింబిస్తూ చక్కని కవిత్వాన్ని అందిస్తున్న నేటితరం కవులను అభినందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పూర్వపు ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. డిశంబర్ 18, 2022, విజయవాడ, ఆదివారం సాయంత్రం కారల్ మార్క్స్ రోడ్ లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్…