భాషా, సంస్కృతులను కాపాడుకోవాలి-విజయబాబు
February 26, 2024భాష సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మన జీవన వైవిధ్యాన్ని కాపాడుకోగలం అని అధికార భాషా సంఘం అధ్యక్షులు పి. విజయబాబు అన్నారు. బుదవారం సాయంత్రం ఎక్స్ రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ, కామ్రేడ్ జి.ఆర్.కె. పోలవరపు సాంస్కృతిక సమితి సంయుక్త నిర్వహణలో ఘంటసాల సంగీత నృత్య కళాశాలలో జరిగిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిధిగా…