కవిత్వం సమాజాన్ని ఆలోచింపజేస్తుంది – గౌరునాయుడు
October 16, 2023(విజయవాడలో ఎక్స్ రే 42 వ. కవిత్వ పురస్కార ప్రదానం) జీవితంలోని చీకటి, వెలుగులకు అక్షరరూపమే కవిత్వమని. ఉత్తమ కవిత్వం సజీవమైనదని ప్రముఖ కవి గంటేడ గౌరునాయుడు అన్నారు. శనివారం(14-10-23) సాయంత్రం ఎక్స్ రే సాహిత్య మాసపత్రిక నిర్వహణలో జాతీయస్థాయి కవితల పోటీ-2022 అవార్డుల బహుకరణ విజయవాడ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో కవితలపోటీ…