“అతడ్ని గెలిపిద్దాం” కవితకు “ఎక్స్ రే” అవార్డు
October 14, 2022ఎక్స్ రే 2021 సంవత్సరపు ఎక్స్ రే జాతీయ స్థాయి అవార్డు తిరువూరుకు చెందిన కవి దాకరపు బాబూరావు రచన “దయచేసి అతణ్ణి గెలిపిద్దాం”కి లభించింది. అవార్డు కు గాను విజేతకు పది వేల నగదు, జ్ఞాపికతో సత్కరిస్తారు. సాహిత్యప్రియులు, కవులు, అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డు నిర్వహణ ఈ సంవత్సరంతో నలభై ఒక్క సంవత్సరాలు పూర్తి…