‘ఎక్స్ రే’ కవితా అవార్డు విజేత సుజనాదేవి
October 1, 2024కరీంనగర్ కు చెందిన నామని సుజనాదేవి కవిత కు ‘ఎక్స్ రే’ ప్రధాన అవార్డు లభించినది. విజేతకు పది వేల నగదు, జ్ఞాపిక అందించి సత్కరించనున్నారు. 43 సంవత్సరాలుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ జాతీయ కవితల పోటీల్లో మరో పది ఉత్తమ కవితలుగా ఎంపిక చేసారు. ఉత్తమ కవితా పురస్కారాలకు ఎంపికైన కవితలు:కె. అప్పల రాజు(అనకాపల్లి) ‘వాడూ, నేనూ…