యక్షగానం పూర్వపరాలు

యక్షగానం పూర్వపరాలు

May 10, 2025

‘రహస్యం’ సినిమాలో గిరిజా కళ్యాణ యక్షగానం పూర్వపరాలు ప్రైవేటు పాటగా తొలిసారి… 1963 ప్రాంతంలో హైదరాబాదు శంకరమఠంలో కంచికామకోటి పరమాచార్యులవారి జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు గానగంధర్వులు ఘంటసాల కూడా హాజరయ్యారు. ఈ ఉత్సవ నిర్వాహకుల అభ్యర్థన మేరకు ఘంటసాల ‘గిరిజా కల్యాణ యక్షగానం’ ఆ సందర్భంగా ఆలపించడం జరిగింది. తన సహకళాకారులైన తిరుపతి రాఘవులు, పట్రాయని…