భారతీయ నృత్య ప్రతిభాశాలిని – యామినీ

భారతీయ నృత్య ప్రతిభాశాలిని – యామినీ

December 20, 2022

(డిసెంబరు 20న సుప్రసిద్ధ నర్తకీమణి, పద్మవిభూషణ్ యామినీ కృష్ణమూర్తి గారి పుట్టినరోజు) కూచిపూడి, భరతనాట్య నృత్య ప్రద‍ర్శనలలో తనదైన ప్రత్యేకతతో, శైలితో, ఒరవడితో రాణించి భారతీయ నాట్యకళకు దేశ విదేశాలలో విశేషమైన ఖ్యాతిని సముపార్జించి పెట్టినయామినీ కృష్ణమూర్తి గారు, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా, మదనపల్లిలో 1940వ సంవత్సరం డిసెంబరు 20న జన్మించారు. ఈమె తండ్రి కృష్ణమూర్తి సంస్కృత పండితుడు….