భారతీయ నృత్య ప్రతిభాశాలిని – యామినీ
August 4, 2024(సాంప్రదాయ శాస్త్రీయ నాట్య వటవృక్షం కూలిపోయింది! నాట్యం కోసమే జీవితాన్ని అంకితం చేసిన నాట్య తపస్విని ముంగర యామిని పూర్ణతిలకం కృష్ణమూర్తి 3 ఆగస్ట్ 2024 న తుదిశ్వాసవిడిచారు. 64కళలు.కాం గతంలో ప్రచురించిన “విశ్వమోహిని” గారి వ్యాసం మరొకసారి…) కూచిపూడి, భరతనాట్య నృత్య ప్రదర్శనలలో తనదైన ప్రత్యేకతతో, శైలితో, ఒరవడితో రాణించి భారతీయ నాట్యకళకు దేశ విదేశాలలో విశేషమైన…