వై.కె. నాటక కళా పరిషత్ నాటకోత్సవాలు

వై.కె. నాటక కళా పరిషత్ నాటకోత్సవాలు

April 17, 2023

(ఉర్రూతలూగించిన గజల్ శ్రీనివాస్ గానలహరి)సాంస్కృతిక దిగ్గజం లయన్ వై.కె.నాగేశ్వరరావు నాటక కళా పరిషత్ ద్వితీయ నాటకోత్సవాలు నాలుగు రోజుల పాటు దిగ్విజయంగా జరిగాయి. వై.కె. వర్ధంతి సందర్భంగా గుంటూరు ఎల్.వి.ఆర్. క్లబ్ లో వైష్ణవి ఫిలిమ్స్ అట్లూరి నారాయణరావు సౌజన్యంతో కళా విపంచి, ఎన్టీఆర్ కళా పరిషత్, ఆరాధన ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి…