‘దివ్య’మైన కార్టూనిస్ట్ ఇళయరాజా
September 25, 2021నక్కా ఇళయరాజా కి చిన్నప్పటి నుండి బొమ్మలు, కార్టూన్లు అంటే ఇష్టం. తల్లిదండ్రులు డా.నక్కా విజయరామరాజు, డా. నందిని పేరొందిన డాక్టర్లు. తమ్ముడు భరత్ రాజా. పుట్టింది గుంటూరు జిల్లా నరసరావుపేటలో, నివాసం నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో. ఇప్పటివరకు 350 కు పైగా కార్టూన్స్, కొన్నిబొమ్మలు వేసాడు, వీటిలో కొన్ని నవ్య వీక్లి, గోతెలుగు.కాం లో ప్రచురింపబడ్డాయి. చిన్నప్పటినుండి…