9 ఏళ్ళకే టెక్నాలజీ వైపు అడుగులు…!

9 ఏళ్ళకే టెక్నాలజీ వైపు అడుగులు…!

June 20, 2025

కేరళలోని తిరువల్లాలో జన్మించి, ప్రస్తుతం దుబాయిలో నివసిస్తూ. ఐదేళ్ల వయసులోనే కంప్యూటర్‌ల పట్ల ఆసక్తిని చూపిస్తూ, HTML, CSS లాంటి కోడింగ్ భాషలు నేర్చుకొని, 9 ఏళ్ళ వయసులోనే తొలి “ఆండ్రాయిడ్ యాప్” ను రూపొందించి, 13 ఏళ్ళ వయసులో “ట్రైనెట్ సొల్యూషన్” అనే డెవలపర్ కంపనీ స్థాపించి, దానికి “సిఈఓ” అయ్యాడు ఆదిత్యన్ రాజేష్. ఆయన విజయ…