శృంగారదేవత… జీనత్ అమన్
November 19, 2021*ఆమె శృంగారానికి మారుపేరు. మిస్ ఇండియా పోటీలో *గెలుచుకున్న ఆ అందాలభామే జీనత్ అమన్. తల్లితో కలిసి ఉండాలని జర్మనీ వెళ్లేందుకు సన్నద్ధమౌతున్న తరుణంలో నవకేతన్ ఇంటర్నేషనల్ వారి ‘హరేరామ హరేకృష్ణ’ సినిమా ద్వారా ఆమెను బాలీవుడ్ చిత్రరంగానికి పరిచయం చేసిన ఘనత నటుడు దేవానంద్ ది. జీనత్ అమన్ విద్యాధికురాలు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ యూనివర్సిటీ ఆఫ్…