‘తానా’ కార్టూన్ పోటీ ఫలితాల ప్రకటన

విజేతలు 25 మంది…! బహుమతుల మొత్తం లక్ష రూపాయలు…!!
తెలుగు అస్సోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ‘తెలుగు భాష, సంస్కృతి’ అంశంపై అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కార్టూన్ల పోటీ ఫలితాలు ఈరోజే ప్రకటించారు.

అత్యుత్తమ కార్టూన్ల విభాగంలో విజేతలు-12 మంది (ఒక్కొక్కరికి 5000/- రూ. నగదు బహుమతి)

  1. ధర్, విజయవాడ
  2. పైడి శ్రీనివాస్, వరంగల్
  3. నాగిశెట్టి, విజయవాడ
  4. ప్రసిద్ధ, హైదరాబాద్
  5. సముద్రాల, హైదరాబాద్
  6. వర్చస్వీ, హైదరాబాద్
  7. సుధాకర్, జైపూర్-ఒరిస్సా
  8. హరికృష్ణ, కలువపాముల
  9. యస్వీ. రమణ, హైదరాబాద్
  10. ప్రేమ్, విశాఖపట్నం
  11. పిస్క వేణుగోపాల్, జగిత్యాల
  12. తోపల్లి ఆనంద్, హైదరాబాద్

ఉత్తమ కార్టూన్ల విభాగంలో విజేతలు-13 మంది (ఒక్కొక్కరికి 3000/- రూ. నగదు బహుమతి)

Rs. 3000/- cash award winners
  1. బాల, విజయవాడ
  2. కామేష్, హైదరాబాద్
  3. యం.ఏ. రహూఫ్, కోరట్ల
  4. గోపాలకృష్ణ, పెనుగొండ
  5. దొరశ్రీ, నెల్లూరు
  6. శేఖర్, రాజమండ్రి
  7. కాష్యప్, విశాఖపట్నం
  8. ఆనంద్ గుడి, రాజుపాలెం
  9. లేపాక్షి, హైదరాబాద్
  10. బొమ్మన్, కంకిపాడు
  11. భూపతి, కరీంనగర్
  12. అంతోటి ప్రభాకర్, కొత్తగూడెం
  13. డి. శంకర్, కోరుట్ల

ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా కిరణ్ ప్రభ(అమెరికా)గారు, శ్రీమతి ప్రశాంతి చోప్రా(దుబాయి)గారు, అరవిందరావు(లండన్)గారు వ్యవహరించారు. విజేతలకు బహుమతులు జనవరి 22, ఆదివారం ఉదయం విజయవాడలో జరిగే సభలో అందజేయబడతాయి. పోటీలో పాల్గొన్న వారందరికీ అతిథులచే ప్రశంసా పత్రాలు అందజేయబడతాయి.

డా. తోటకూర ప్రసాద్
తానా-ప్రపంచసాహిత్యవేదిక

Muralidhar, Vijayawada
Pydi Srinivas, Warangal

Nagisetti, Vijayawada
Prasidda, Hyderabad
Samudrala, Hyderabad
Varchaswee, Hyderabad
Sudhakar, Jeypore, Orissa
Harikrishna, Kaluvapaamula
SV Ramana, Hyderabad
Prem, Vizag

Piska Venugopal, Jagityala
Thopalli Anand, Hyderabad

2 thoughts on “‘తానా’ కార్టూన్ పోటీ ఫలితాల ప్రకటన

  1. మంచి సందేశాత్మక కార్టూన్లు.
    తెలుగు భాష దౌర్భాగ్యస్థితికి అద్దం పట్టాయి.
    తెలుగు పై అభిమానం చూపిన ప్రవాస భారతీయులు ‘తానా‘ వారికి, విజేతలకు
    *అభినణదనలు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap