కృ.జి. ర. సం. స్వర్ణోత్సవ సభ వాయిదా

కృష్ణాజిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ వేడుకల వాయిదా
మచిలీపట్టణంలో 2021 ఏప్రియల్ 10, 11న జరగనున్న కృష్ణాజిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ వేడుకలు వాయిదా వేయటమైనది. కరోనా ఉధృతి రెండవ సారి నానాటికి పెచ్చుమీరుతుండటంతో భద్రతాపరంగా ఈ నిర్ణయం అనివార్యం అయ్యింది. దేశం నలుమూలల నుండీ అత్యధిక సంఖ్యలో ప్రతినిధులు తరలి రానున్న ఈ సభలను చిరస్మరణీయంగా జరపాలని సంకల్పించాము. అందుకు అనువైన సమయం సమకూరిన తరువాత తదుపరి తేదీలను ప్రకటిస్తాము.

అధ్యక్షులు
గుత్తికొండ సుబ్బారావు,

డా. జి.వి. పూర్ణచందు
ప్రధాన కార్యదర్శి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap