జాతీయ అవార్డ్ కు కవితలు ఆహ్వానం

గత 38 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా తెలుగు కవిత్వానికి జాతీయ స్థాయి అవార్డ్ లు అందిస్తున్న సంస్థ ఎక్ష్ రే.
• 2019 జాతీయ స్థాయి అవార్డుకు కవితలు ఆహ్వానం
• ప్రధాన అవార్డుకు రూ. 10,000/- నగదు బహుమతితో పురస్కారం
• మరో పది ఉత్తమ కవితా పురస్కారాలు
• కవితా వస్తువు, పరిధి విషయాల్లో కవికి పూర్తి స్వేచ్ఛ.
• సుదీర్ఘ కవితలు పరిశీలనలోకి తీసుకోబడవు
• కవిత సామాజిక మానవ స్థితిగతులకు అద్దం పట్టేదిగా ఉండాలి.
• కవిత పంపేవారు ఎక్ష్ రే చందాదారులై ఉండాలి. (పత్రిక సంవత్సరం చందా రూ. 100/-)
• చందా ఎం.ఓ. ద్వారా పంపాలి. డి.డి.లు. చెక్కులు పంపదలచుకుంటే రూ. 125/
• అవార్డు గ్రహీతలు, బహుకరణ సభకు స్వయంగా వచ్చి అవార్డు స్వీకరించాలి.
• “కవిత“ అవార్డు కోసం ప్రత్యేకించి వ్రాసినదై ఉండాలి.
• పేరు చిరునామా కవితపై కాకుండా హామీ పత్రంపై మాత్రమే వ్రాయాలి.
• గడువు తేది: 31.10.2019, అవార్డు బహుకరణ సభ : 25.12.2019

చిరునామా : ఎక్ష్ రే, పి.బి.నెం. 340. కొల్లూరి టవర్స్, 28-15-2. దాసువారి వీధి, అరండల్ పేట. విజయవాడ – 520 002, మొబైల్ : 9848448763

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap