చిత్రకళ

‘పద్మశ్రీ’ పొందిన తొలికళాదర్శకుడు తోటతరణి

ఆయన మండుటెండల్లో మంచుపర్వతాలను సృష్టిస్తాడు. స్వర్గలోకాన్ని దివినుంచి భువికి దింపుతాడు. ముంబాయ్ వీధులను చెన్నై స్టూడియోలోకి తీసుకొస్తాడు పగలే వెన్నెలను కురిపిస్తాడు.…

కన్నుమూసిన నఖచిత్రకారుడు శిష్ట్లా రామకృష్ణారావు

' ఆస్కా ' గౌరవ అద్యక్షులుగా పనిచేసిన రామకృష్ణారావు నఖ చిత్రకళకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చారు. కేవలం నఖ…

అనాధగా మిగిలిన అజరామరమైన “ కాళ్ళ” కళా సంపద

చిత్రకళా రంగంలో ”కాళ్ళ” అనే పేరుతో ప్రసిద్ధి చెందిన చిత్రకారుడి అసలు పేరు సత్యనారాయణ అనే విషయం కళా రంగంలో…

ఏ నిమిషానికి ఏమిజరుగునో…

నవంబరు, ఆరో తేదీ 2018 నాడు ఉదయాన్నే నా మొబైల్ రింగ్ అయింది... లైన్లో చిలువూరు సురేష్. ఇంత ఉదయాన్నే…

జానపద చిత్రకళా వైతాళికుడు

(నవంబర్ 13, 14 తేదీలలో విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పైడిరాజు గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సంధర్భంగా ప్రత్యేక…

చిత్రకళకి జీవితాన్నిఅంకితం చేసిన ‘కాశీబట్ల’

“కన్ను తెరిస్తే జననం , కన్ను మూస్తే మరణం,తెరచి మూసిన మధ్య కాలం మనిషి జీవితం అన్నాడుఒక గొప్ప కవి…

“రమణీ ”య ప్రకృతి – సిరాజ్ చిత్ర ఆకృతి

  “కళ” అన్న  పదాన్ని ఎవరు ఎన్ని రకాలుగా నిర్వచించినా  వ్యక్తి తనలో కలిగిన సృజనాత్మక శక్తితో   ఎదుటవారిని రంజింప జేయాడానికి చేసే ఒక ప్రయత్నం” కళ…

అత‌డొక‌.. నిత్య చైత‌న్య స‌మ్మో‌హ‌నం

ఆర్టిస్ట్, కార్టూనిస్ట్, రైటర్ మోహన్ గారి స్మృతిలో....!! అనగనగనగా.. అవి తెలుగునాట 336 ఛానళ్లు లేని రోజులవి. దినపత్రికలు, వారపత్రికలే..…

స్వాతంత్రభారతికి చిత్రకళాహారతి

హిమశైల శిఖరం ఎలుగెత్తి పిలిచింది సాగరం ఎదపొంగి స్వాగతం పలికింది ఓ భారతీయుడా స్వాతంత్ర పౌరుడా ఏ జన్మ పుణ్యమో ఈ తల్లి నీదిరా... స్వేచ్ఛాభారతిని కాంక్షించి, లక్షలాదిమంది ప్రాణాలర్పించిన మహోజ్వలమైన ఘట్టం భారత స్వాతంత్ర పోరాటం. ఆంగ్లేయుల పాశవికమైన పాలన నుండి, మన మాతృభూమిని విముక్తం చేయాలని, మనసారా విశ్వసించి తమ జీవితాలను తృణప్రాయంగా ధారపోసిన వీరులు ఎందరో...వీరనారీమణులు మరెందరో. వందేమాతరమంటూ చెరసాలల్లో చిత్రహింసలు అనుభవించిన దేశభక్తులు, జాతీయపతాకాన్ని చేతబూని మండుటెండల్లో బ్రిటీష్ పాలకుల కొరడా దెబ్బలకు శరీరమంతా రక్తం ధారలు కట్టిన త్యాగధనులు ఎందరో.. ఎందరెందరో.. చేతిలో భగవద్గీతతోఉరికంబాల పై ప్రాణాలనర్పినూ, ఏనాటికైనా ఈ భారతదేశం స్వతంత్రం కావాలని మనసారా వాంఛించిన మహితాత్ములు ఇంకెందరో... ఈ దేశభక్తుల, ఈ ధర్మమూర్తుల, ఈ కర్మవీరుల, ఈ త్యాగధనుల త్యాగాల ఫలమే, పోరాటాల ఫలితమే, ప్రపంచ చరిత్రలోనే తిరుగులేనిమహోజ్వలమైన…