నిర్మానుష్యంగా విజయవాడ నగరం

విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసంఖ్య పరంగా రెండవ పెద్దనగరం. ఇది కృష్ణా జిల్లా లో, పడమరన ఇంద్రకీలాద్రి పర్వతంలతో, ఉత్తరాన బుడమేరు నదితో కృష్ణా నది ఒడ్డున ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక, రాజకీయ, రవాణా, విధ్యా, సాంస్కృతిక కేంద్రంగా నిలుస్తోంది. మద్రాసు-హౌరా, మద్రాసు-ఢిల్లీ రైలు మార్గములకు విజయవాడ కూడలి. విజయవాడకు ప్రస్తుత నామము, ఇక్కడి అధిష్టాన దేవత కనక దుర్గ ఆమ్మవారి మరో పేరు అయిన విజయ (విజయవాటిక) నుండి వచ్చిందని నానుడీ. ఎండాకాలంలో మండిపోయే ఇక్కడి ఎండలను చూసి కట్టమంచి రామలింగారెడ్డి ఇది బెజవాడ కాదు బ్లేజువాడ అన్నారట.
నిత్యం వేలాది వాహనాల రద్దీతో, కిక్కిరిసిన జనంతో కనిపించే విజయవాడ కరోన ప్రభావంతో లాక్డౌన్ ‌కారణంగా నిర్మానుష్యంగా మారిపోయింది…
నగరంలో ప్రముఖ ఫోటో గ్రాఫర్ శ్రీనివాసరెడ్డి తీసిన ఏరియల్ వ్యూ వీడియో చూస్తే హౌరా ! అనిపిస్తుంది… కదూ…!
ఆలశ్యమెందుకు మీరూ చూడండి ఈ వీడియో …

SA: