#artistShyamKumar #AndhraSameerMondal #WaterColours

జల వర్ణాల మాయాజాలం-శ్యామ్ చిత్రం

అతని చిత్రాల్లో ప్రకృతి సోయగాలుంటాయి…పక్షుల కిలకిల రావాలు వినిపిస్తాయి…జంతువులను అమ్మాయిల కంటే అందంగా చిత్రిస్తాడు.సాధారణంగా ఏ చిత్రకారుడైనా తన చిత్రాలను…