#makineediArtBook #RamyaChitrasalaTeluguNela #64kalalu.com

తెలుగు నేలపై విరాజిల్లిన రమ్య చిత్రశాల

శతాధిక గ్రంథకర్త అయినటువంటి మాకినీడి సూర్యభాస్కర్ కవిగా, సాహిత్య, కళ విమర్శకుడిగా, కథకునిగా, చిత్రకారునిగా, బాల సాహిత్య స్రష్టగా, విద్యావేత్తగా-వక్తగా……