#mega star chiranjevi

పేరులోనూ … తీరులోనూ … చిరంజీవే….

మెగాస్టార్ చిరంజీవికి 65 వ పుట్టినరోజు శుభాకాంక్షలు.... ఒక వ్యక్తి పుట్టినరోజు - అతనికి.. అతని కుటుంబానికి ఆనందం కలిగించడం…