సాహిత్యం

సాహితీ వేత్తలకు నేడే పురస్కార ప్రదానం

ముగ్గురూ ముగ్గురే... ఎవరి రంగంలో వారు నిష్ణాతులే.. సాహితీ దిగ్గజాలే..ఒకరు సైన్స్ రచయిత, ఇంకొకరు కవి, అనువాద బ్రహ్మ, మరొకరు…

కవిత్వ పరిభాష తెలిసిన కవి

“కవులేం చేస్తారుగోడలకు నోరిస్తారుచెట్లకు కళ్ళిస్తారు, గాలికి గొంతిస్తారు.ప్రభుత్వాల్ని ధిక్కరిస్తారుప్రజలకు చేతులిస్తారుతెల్ల కాయితానికి అనంత శక్తినిస్తారు” అని ప్రఖ్యాత కవి శివారెడ్డి…

బహుముఖ ప్రజ్ఞాశాలి – సంజీవదేవ్

తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుభాషాభిజ్ఞునిగా, లలితకళా విమర్శకునిగా ప్రఖ్యాతి పొందిన దార్శనికుడు, సమాచార సంబంధాలు అంత…

‘చందమామ’పై అందుకున్న డాక్టరేట్

'చందమామ'పై పరిశోధించి పి.హెచ్డీ. సాధించడం నా కల! ఎందుకంటే నన్ను చందమామ రచయితను చేసింది. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు…

రచయితలకు ఆహ్వానం- తెలుగు కథానిక

ఉత్తర అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, సింగపూర్, దక్షిణ ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలు, ఐరోపా విదేశీ ప్రాంతాలలో స్థిరపడిన భారతీయ…

‘తానా’ కావ్య పోటీల్లో ‘లక్ష’ గెలుచుకున్న బులుసు

సిరివెన్నెల స్మృతిలో తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన లక్ష రూపాయల బహుమతితో కూడిన కావ్య పోటీలలో 91 మంది…

మూగబోయిన తెలంగానం – సాయిచంద్

ప్రజాయుద్ధ సంగీతం, నెత్తుటి చాళ్ళలో విత్తనమై మొలకెత్తిన పాటల వనం, అట్టడుగు ప్రజల కోసం గళమెత్తిన ప్రజా గాయకుడు, తెలంగాణ…

‘గీతా ప్రెస్’కు గాంధీ పురస్కారం

ఎంతో ప్రఖ్యాతి కలిగిన గోరఖ్ పూర్ 'గీతా ప్రెస్'కు ప్రతిష్ఠాత్మకమైన 'గాంధీ శాంతి పురస్కారం' ప్రదానం కానుంది. ఈ దిశగా…

శంకర నారాయణ డిక్షనరి కథ

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు.ముందు వ్యాపారం చేయడానికి… తరువాత అధికారం చెలాయించడానికి….వాడి భాష మనకి రాదు…వాడు "గాడ్ ఈజ్ గుడ్"…

తెలుగుజాతి వైతాళికుడు కొమఱ్ఱాజు శత వర్థంతి

తెలుగుజాతి వైతాళికుడు కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావుగారి శత వర్థంతిజీవితంలో అనుక్షణం పరిశోధనే ప్రాణంగా, భాషాచరిత్ర, సాహిత్యాలను మధించి, సజాతీయ విజాతీయ…