వేదిక

కళా విద‌్యకు కాలం చెల్లిందా ?

"కళావిద‌్య" ఒక విభి‌న‌్నమైన విద‌్యాభోదన. సైన‌్సు, మ‌్యాథ‌్సు లాంటి కొరకరాని సబ‌్జెక‌్టులతో విద‌్యార‌్థి మెదడు కొయ‌్యబారిపోయి, బాల‌్యదశ నుండే ఇంజనీరింగ్,…

ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల మహాసభలు

కృష్ణాజిల్లా రచయితల సంఘం 2019 జనవరి 6, 7 ఆది, సోమ వారాలలో విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల మహాసభలు నిర్వహిస్తోంది.…

తెలుగులో బొమ్మల కథల పుస్తకాలకు ఆహ్వానం

తానా, మంచి పుస్తకం వారు 64కళలు.కాం అద్యర్యంలో విజయవాడలో 14-10-18 ఆదివారం చిత్రకారులు/కార్టూనిస్టులతో ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశ వివరాలు…

రాజాజీ 81వ జయంతి వేడుక

          కళల కాణాచి అయిన రాజమహేంద్రవరంలో ఆధునిక ఆంద్ర చిత్ర కళకు పునాది వేసి  అచిర కాలంలోనే అనంత లోకాలకేగిన దామెర్ల రామారావు తర్వాత…

గ్రామీణ చిత్రకారుల్లో ఎనలేని ప్రతిభ

విశాఖ జిల్లా చోడవరంలో జాతీయస్థాయి చిత్రలేఖన ప్రదర్శన  ప్రథమ బహుమతి అమలాపురం చిత్రకారుడికి.. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ…

మహోన్నత చిత్రకారుడు పద్మశ్రీ కృష్ణా రెడ్డి

రాజమండ్రి చిత్రకళా నికేతన్ ఆధ్వర్యంలో జరిగిన సంస్మరణ సభ విశేషాలు చిత్రకళలో ఒక విశిష్టమైన ప్రక్రియ ప్రింట్ మేకింగ్ .…

గాంధీ జయంతి ఉత్సవాలు

150 వ గాంధీ జయంతి ఉత్సవాల సందర్భముగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ & ఆర్ట్ అసోసియేషన్ (గిల్డ్) వారు…

మోహన్ సంస్మరణ సభ

ఆర్టిస్ట్ మోహన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరు 1930 డిసెంబర్ 24 పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పుట్టారు.…

అక్కినేని పురస్కారం అందుకున్న గీతాంజలి

డా. అక్కినేని నాగేశ్వరరావు పురస్కారం నాటక కళాపరిషత్ 24 వ ఉభయ తెలుగు రాష్ట్రాల నాటక పోటీలు సెప్టెంబర్ 10…

విజయవాడలో ఆవిర్భవించిన నవ్యాంధ్ర రచయితల సంఘం

విజయవాడ బందరురోడ్డులోగల ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో నవ్యాంధ్ర రచయితల సంఘం ఆవిర్భావ వేడుకలు సెప్టెంబరు 8వ తేదీ ఉదయం 10…