సాహిత్యం

‘కొయ్యగుర్రం’తో ప్రభుత్వాన్ని కదిలించిన కవి

“వద్దు వద్దు / రా వద్దుమానవుడి మూర్ఖత్వాన్ని రాక్షసత్వాన్ని అజ్ఞానాన్ని ఆక్రందల్నిరెండు ప్రపంచ మహా సంగ్రామాల బూడిదనికళ్ళులేని కామాన్నికోర్కెల కుష్ఠు…

తెలుగు జర్నలిజానికి దిక్సూచి – ఏ.బి.కె.

తెలుగు నేలపై జర్నలిజానికి దిక్సూచి, దాదాపు అయిదు దశాబ్దాలకు పైగా జర్నలిజానికి అడ్దా.. ఆయన కార్ఖానాలో ఎన్నో కలాలు తయారయ్యాయి.…

కథల పోటీ విజేతలకు ‘సోమేపల్లి పురస్కారాల’ ప్రదానం

గుంటూరులో జాతీయస్థాయి చిన్న కథల పోటీ విజేతలకు 'సోమేపల్లి పురస్కారాల' ప్రదానం "సమాజంలో జరిగే వివిధ సంఘటనలకు అక్షర ప్రతిబింబమే…

చమత్కార చక్రవర్తి ‘శ్రీరమణ’ కన్నుమూత

'శ్రీరమణ'(కామరాజ రామారావు) ఈ ఉదయం (19 జులై, బుధవారం) నాడు హైదరాబాద్ లో కన్నుమూశారు. ప్రసిద్ధి ప్రముఖ కథకుడు, వ్యంగ్య…

“కలిమిశ్రీ”కి కుసుమ ధర్మన్న సాహిత్యసేవాపురస్కారం

గతేడాది జాతీయసాంస్కృతిక సంబరాలు నిర్వహించి నవ మల్లెతీగలా విజయవాడను అల్లుకున్న సాహిత్యపరిమళాలు ఎల్లడలా తెలుగుప్రజల హృదయాలను తాకి.. కనకదుర్గమ్మ తల్లి…

సుస్వర మాంత్రికుడు ‘యమ్మెస్వి’

(జూలై 14, ఎం.ఎస్. విశ్వనాథన్ వర్ధంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…)సంగీతమనేది మానవుడికి భగవంతుడు ప్రసాదించిన వరం. అది ఒక…

సాహితీ వేత్తలకు నేడే పురస్కార ప్రదానం

ముగ్గురూ ముగ్గురే... ఎవరి రంగంలో వారు నిష్ణాతులే.. సాహితీ దిగ్గజాలే..ఒకరు సైన్స్ రచయిత, ఇంకొకరు కవి, అనువాద బ్రహ్మ, మరొకరు…

కవిత్వ పరిభాష తెలిసిన కవి

“కవులేం చేస్తారుగోడలకు నోరిస్తారుచెట్లకు కళ్ళిస్తారు, గాలికి గొంతిస్తారు.ప్రభుత్వాల్ని ధిక్కరిస్తారుప్రజలకు చేతులిస్తారుతెల్ల కాయితానికి అనంత శక్తినిస్తారు” అని ప్రఖ్యాత కవి శివారెడ్డి…

బహుముఖ ప్రజ్ఞాశాలి – సంజీవదేవ్

తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుభాషాభిజ్ఞునిగా, లలితకళా విమర్శకునిగా ప్రఖ్యాతి పొందిన దార్శనికుడు, సమాచార సంబంధాలు అంత…

‘చందమామ’పై అందుకున్న డాక్టరేట్

'చందమామ'పై పరిశోధించి పి.హెచ్డీ. సాధించడం నా కల! ఎందుకంటే నన్ను చందమామ రచయితను చేసింది. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు…