#arpanaCaur #artist #Delhi

అపర్ణ కుంచెకు అర్థాలెన్నో… !

వేసవి వచ్చి ఖాళీ అయిన వసంతంలా, ఉత్సాహం కరువైన స్త్రీలో ఎడారి పాలైన స్త్రీత్వంలా, ఒక వింతైన నిరాశక్తి నిర్వచనంలా…