#vinnakota-ramanna-panthulu birth centenary year

నటనలో పెట్టనికోట ‘విన్నకోట’

రంగస్థల, సినిమా నటులు విన్నకోట రామన్న పంతులుగారి (1920-2020) శత జయంతి సంవత్సరం సందర్భంగా… కళాకారుల కుటుంబంలో వందేళ్ళు (13-4-1920)…