నటనలో పెట్టనికోట ‘విన్నకోట’
December 26, 2020రంగస్థల, సినిమా నటులు విన్నకోట రామన్న పంతులుగారి (1920-2020) శత జయంతి సంవత్సరం సందర్భంగా… కళాకారుల కుటుంబంలో వందేళ్ళు (13-4-1920) క్రితం పట్టిన విన్నకోట రామన్న పంతులు ఈనాటి కళాకారునికి ఆదర్శప్రాయుడు. ఆయన ఉన్నత విద్యాభ్యాసం చేసే రోజుల్లోనే, బందరు నాటకరంగంలో జరిగిన నాటక ప్రదర్శనలు చూసి ప్రభావితులయ్యారు.దరిమిలా, విజయవాడలో న్యాయవాది వృత్తి చేపట్టిన తరువాత కూడా నాటకరంగాన్ని…