కళలు

మదిలో వీణల మూర్తిమంత్రం… మోహన రాగం

సంగీతంలో ప్రవేశం వున్నా, లేకున్నా మనం సంగీతాన్ని విని ఆనందిస్తుంటాం. అదే సంగీతంతో కాస్త పరిచముంటే చాలు, ఆ ఆనందానుభూతి…

గ్రంథాలయాలను నిర్లక్ష్యం చేస్తే జాతి మనుగడ లేదు

విజయవాడలో 54వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభలో వాడ్రేవు చినవీరభద్రుడు. గ్రంథాలయాలను నిర్లక్ష్యం చేస్తే జాతి మనుగడే కష్టమౌతుందన్నారు ఆంధ్రప్రదేశ్…

కమల్ స్పార్కున్న కార్టూనిస్ట్ -జయదేవ్

కార్టూన్ కళ అందరికీ అబ్బదు. ఆ కళ అబ్బాలంటే శరీర కణాల్లో ప్రత్యేక జన్యు పదార్ధం వుండాలి. ఊన్నా ,…

ఆదర్శ వీరనారి “ఝాన్సీ లక్ష్మీబాయి”

ఝాన్సీ లక్ష్మీబాయి ఈ పేరు వింటేనే యావత్ ప్రజల మనసులు ఆనందంతో సముద్రంలా ఉప్పొంగుతాయి. ఆమె గురించిన భావాలు సముద్ర…

శృంగారదేవత… జీనత్ అమన్

*ఆమె శృంగారానికి మారుపేరు. మిస్ ఇండియా పోటీలో *గెలుచుకున్న ఆ అందాలభామే జీనత్ అమన్. తల్లితో కలిసి ఉండాలని జర్మనీ…

బెజవాడలో ‘చిన్ని చిన్ని సంగతులు’

గ్రంధాలయ వారోత్సవాల సందర్బంగా నవ్యాంధ్ర రచయితల సంఘం ఆధ్వర్యంలో..‘చిన్ని చిన్ని సంగతులు’ కవితాసంపుటి ఆవిష్కరణ కృష్ణానదీతీరంలో మంగళవారం సాయంత్రం సాహిత్య…

జానపద చిత్రకళలో ఆధ్యుడు-పైడిరాజు

(నవంబర్ 14న అంట్యాకుల పైడిరాజుగారి జన్మదిన సందర్భంగా…) జానపద చిత్రలేఖనం ద్వారా జగత్ప్రసిద్ధి పొందిన చిత్రకారుడు దివంగత అంట్యాకుల పైడిరాజు,…

తెనాలిలో బాలల చలన చిత్రోత్సవం

-ఈ నెల 14, 15 తేదీల్లో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో-చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ తెనాలి వారి నిర్వహణలో.. బాలల…

దేవగాన లీల… గానకోకిల సుశీల

తెలుగువారి చవులకు తన గాన మాధుర్యంతో స్వాంతన చేకూర్చే సుస్వరం ఆమె సొత్తు. అరవైమూడు వసంతాల సుదీర్ఘ సంగీత ప్రస్థానపు…

రేపే ‘క్రియేటివ్ హార్ట్స్’ 6 వ వార్షికోత్సవం

నవంబర్ 14 న కాకినాడలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విజేతలకు బంగారు పతకాలు తూర్పు గోదావరి జిల్లా, కాట్రేనికోనకు చెందిన…