కళలు

దివ్య లోకాలకేగిన ‘ద్వివేదుల’

చిత్రకారుడు, రచయిత ద్వివేదుల సోమనాథ శాస్త్రి నవంబర్ 8 వ తేదీన విశాఖపట్నం లో కన్నుమూశారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన…

నేనూ మారలేదు – నా ఇల్లూ మారలేదు

(ప్రముఖ వయొలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి గారు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం స్వీకరించిన సందర్భంలో) ఆలిండియా రేడియో…

నిరాశ పరచిన దీపావళి సినిమాలు

ఈ ఏడాది దీపావళి కానుకగా వచ్చిన చిత్రాలన్నీ తెలుగు ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం…

సంగీత శుభప్రదం… కల్యాణి రాగం

సినిమా పాటల సంగీతంలో రాగాలకుండే ప్రత్యేకతలను తెలియజేస్తూ వారం -వారం ఒక్కో రాగం గురించి ఆచారం షణ్ముఖాచారిగారు అందిస్తారు…మొదటిగా సంప్రదాయ…

‘పులిపాక’ ప్రతీ కార్టూన్ ఓ హాస్యపు గుళిక

పులిపాక పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు పులిపాక సత్య ప్రభాకర్ కాశ్యప్. పుట్టింది జూన్ 15, 1960లో…

తెలుగు సినిమాకు దాదాఫాల్కే… బి.ఎన్. రెడ్డి

నవంబరు 8 బి.ఎన్. రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం.... బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి అంటే తెలియకపోవచ్చేమోగాని బి.ఎన్. రెడ్డి అంటే…

ప్రముఖ ఆర్టిస్ట్ నెల్లి బాబూరావు కన్నుమూత

విజయవాడకు చెందిన ప్రముఖ లాండ్ స్కేప్ ఆర్టిస్ట్ నెల్లి బాబూరావు గారు నిన్న రాత్రి (శనివారం, 06-11-2021) కాకినాడలో కన్నుమూశారు.…

సంతోషానికి సంకేతం… దీపావళి

సంతోషానికి సంకేతం… దీపావళితిమిర సంహారం చేసే వెలుగుల కేళి…దీపావళిచిమ్మ చీకట్లను చీల్చే మిరుమిట్లు గొలిపే దివ్వెలకాంతి …దీపావళిదుష్టశక్తులను దునుమాడిన ఆనందం…దీపావళికష్టాలను…

‘అనుపమ’ తిలక్ ఆరంభ చిత్రం ముద్దుబిడ్డ

సినిమా అనేది అత్యంత శక్తివంతమైన మాధ్యమం. అలాంటి సినిమా సాధనం మానవ అభ్యుదయానికి, సమాజ ప్రగతికి దోహదపడాలనేది ప్రఖ్యాత నిర్మాత…

100 గళాలతో గాన గంధర్వుడి సుస్వరార్చన

సంతోషం - సుమన్ టీవీ ఆధ్వర్యంలో నవంబరు 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నోవాటెల్ లో ఆయన…