సంగీత శుభప్రదం… కల్యాణి రాగం

సంగీత శుభప్రదం… కల్యాణి రాగం

November 11, 2021

సినిమా పాటల సంగీతంలో రాగాలకుండే ప్రత్యేకతలను తెలియజేస్తూ వారం -వారం ఒక్కో రాగం గురించి ఆచారం షణ్ముఖాచారిగారు అందిస్తారు…మొదటిగా సంప్రదాయ రాగ (కల్యాణి రాగం) పరిచయం. కర్నాటక సంగీతంలో ముఖ్యంగా శంకరాభరణం, తోడి, భైరవి, కాంభోజి, కల్యాణి రాగాలలో కనీసం ఒక్కరాగమైనా లేకుండా చిన్న కచేరీలు కూడా జరగవు అనేది వాస్తవం. మనోధర్మ సంగీత సాంప్రదాయంలో శుభప్రదమైన రాగం…

‘పులిపాక’ ప్రతీ కార్టూన్ ఓ హాస్యపు గుళిక

‘పులిపాక’ ప్రతీ కార్టూన్ ఓ హాస్యపు గుళిక

November 9, 2021

పులిపాక పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు పులిపాక సత్య ప్రభాకర్ కాశ్యప్. పుట్టింది జూన్ 15, 1960లో తోట్లవల్లూరు, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ఆంధ్రా బ్యాంక్ (ఇప్పుడు యూనియన్ బ్యాంక్) లో 38 సం. పనిచేసి 2020 లో పదవీ విరమణ చేసాను. కార్టూన్లు గీయటం, పాత హిందీ పాటలు…

తెలుగు సినిమాకు దాదాఫాల్కే… బి.ఎన్. రెడ్డి

తెలుగు సినిమాకు దాదాఫాల్కే… బి.ఎన్. రెడ్డి

November 8, 2021

నవంబరు 8 బి.ఎన్. రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం…. బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి అంటే తెలియకపోవచ్చేమోగాని బి.ఎన్. రెడ్డి అంటే అటు సినీ జగత్తులోనూ, ఇటు ప్రేక్షక జనాలలోను తెలియనివారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఆయన 1975లోనే దాదాసాహెబ్ ఫాల్కే బహుమతి, అంతకు ముందే పద్మశ్రీ పురస్కారం అందుకున్న తొలి దక్షిణ భారతీయుడు…. పద్మభూషణుడు. తమాషా ఏమిటంటే ముప్పై…

ప్రముఖ ఆర్టిస్ట్ నెల్లి బాబూరావు కన్నుమూత

ప్రముఖ ఆర్టిస్ట్ నెల్లి బాబూరావు కన్నుమూత

November 7, 2021

విజయవాడకు చెందిన ప్రముఖ లాండ్ స్కేప్ ఆర్టిస్ట్ నెల్లి బాబూరావు గారు నిన్న రాత్రి (శనివారం, 06-11-2021) కాకినాడలో కన్నుమూశారు. నెల్లి బాబూరావు గారు పుట్టింది 20 సెప్టెంబర్, 1935 తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో. వీరి తల్లిదండ్రులు బంగారమ్మ, సోమన్న. వీరు గుడివాడకు చెందిన కొప్పాడ వేణుగోపాల్ గారి దగ్గర చిత్రకళలో శిక్షణ పొందారు. ఫైన్ ఆర్ట్స్…

సంతోషానికి సంకేతం… దీపావళి

సంతోషానికి సంకేతం… దీపావళి

November 4, 2021

సంతోషానికి సంకేతం… దీపావళితిమిర సంహారం చేసే వెలుగుల కేళి…దీపావళిచిమ్మ చీకట్లను చీల్చే మిరుమిట్లు గొలిపే దివ్వెలకాంతి …దీపావళిదుష్టశక్తులను దునుమాడిన ఆనందం…దీపావళికష్టాలను కడతేర్చి… ఇష్టాలని ఇచ్చేపర్వం…దీపావళి ఆబాలగోపాలానికి ఆహ్లాదం….దీపావళిఅమావాస్యను ‘పున్నమి’గా మలచు… సందేశం…దీపావళిమానవ జీవన సమరాన విజయానికి సూచికైన… దీపావళి పండుగమీ ఇంట వింత కాంతులు వెదజల్లాలని ఆకాంక్షిస్తూ… 64కళలు.కాం పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు… -బి.ఎం.పి. సింగ్

‘అనుపమ’ తిలక్ ఆరంభ చిత్రం ముద్దుబిడ్డ

‘అనుపమ’ తిలక్ ఆరంభ చిత్రం ముద్దుబిడ్డ

November 4, 2021

సినిమా అనేది అత్యంత శక్తివంతమైన మాధ్యమం. అలాంటి సినిమా సాధనం మానవ అభ్యుదయానికి, సమాజ ప్రగతికి దోహదపడాలనేది ప్రఖ్యాత నిర్మాత దర్శకుడు కె.బి.తిలక్ ఆశయం. అదే ధ్యేయంతో తిలక్ 1956లో అనుపమ సంస్థను నెలకొల్పి తొలి ప్రయత్నంగా ముద్దుబిడ్డ సినిమా నిర్మించారు. ఎం.ఎల్.ఎ చిత్రం ద్వారా ప్రఖ్యాత గాయని ఎస్. జానకిని, హీరో రమణమూర్తిని, భూమికోసం సినిమా ద్వారా…

100 గళాలతో గాన గంధర్వుడి సుస్వరార్చన

100 గళాలతో గాన గంధర్వుడి సుస్వరార్చన

November 4, 2021

సంతోషం – సుమన్ టీవీ ఆధ్వర్యంలో నవంబరు 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నోవాటెల్ లో ఆయన ఒక్క పాట వంద పాటల పెట్టు.. అలాంటిది 100 సినిమాలు.. 100 పాటలు.. 100 మంది గాయనీగాయకులు ఒకే వేదికపై గళం విప్పితే ఇంకెలా ఉంటుందో ఊహించండి. ఆ పాటలు ఇంకెవరో కాదు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం…

‘ఆంధ్రభారతి’ రూపకర్త శేషతల్పశాయి

‘ఆంధ్రభారతి’ రూపకర్త శేషతల్పశాయి

November 3, 2021

(గుప్తా ఫౌండేషన్ వారి మడువల్లి కృష్ణమూర్తి పురస్కారం-2021 వాడపల్లి శేషతల్పశాయిగారు అందుకున్న సందర్భంగా…) చాలామందికి అభిరుచులనేవి జీవితానికి అనుబంధంగానే ఉంటాయి. కొందరికి మాత్రం అవే ఆయువుపట్టవుతాయి. ఇక ‘ఏంటి దీని వల్ల లాభం’ లాంటి ప్రశ్నలకు వారి వద్ద జవాబు దొరకదు. అది సమాజానికి, జాతికి ఉపకరించేదైతే చెప్పేదేముంది! ఈ కోవకు చెందినవారే శేషతల్పశాయి, నాగభూషణరావులనే ఇద్దరు మిత్రులు….

నాట్యం-సంగీతం కోర్సుల ప్రవేశానికి ఆహ్వనం

నాట్యం-సంగీతం కోర్సుల ప్రవేశానికి ఆహ్వనం

November 3, 2021

ముగిసిన తానా-కళాశాల నాట్యం-సంగీతం వార్షిక పరీక్షలు. వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం! తానా సంస్థ – పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న కూచిపూడి, భరతనాట్యం మరియు సంగీతం కోర్సు విద్యనభ్యసిస్తున్న 400 మంది విద్యార్థులకు( ప్రవాస తెలుగు చిన్నారులు) పైగా థియరీ-ప్రాక్టికల్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశారని తానా-కళాశాల కార్యక్రమ అధ్యక్షుడు అడుసుమిల్లి రాజేష్…

యూట్యూబ్లో తెలుగు తేజాలు-2

యూట్యూబ్లో తెలుగు తేజాలు-2

November 2, 2021

గుగూల్ తర్వాత పాపులర్ సెర్చ్ ఇంజన్ యూట్యూబ్. దాదాపు 15 ఏళ్ళ క్రితం చిన్న స్టార్ మొదలైన యూట్యూబ్ ఈ రోజు ప్రపంచాన్ని ఎలా? శాసిస్తోందో మనందరం చూస్తూన్నాం. గత 15 ఏళ్ళుగా ఎన్నో కోట్ల ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి. ఎంతో మందికి పేరు తెచ్చి పెట్టింది. మరికొంతమందికి డబ్బులిస్తుంది…. ఎంతో మందికి ఉపాధి కల్పింస్తుంది. ఎంతో మందిని స్టార్స్…