నశీర్ కు ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం

నశీర్ కు ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం

November 2, 2021

జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా, తెలుగు సాహిత్య రంగంలో ఇటీవల అత్యంత విశేష కృషి సల్పుతున్న రచయితకు ‘ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం‘ ఏటా ఇచ్చే ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం 2021కి గాను ప్రముఖ రచయిత, చారిత్రక పరిశోధకుడు సయ్యద్ నశీర్ అహమ్మద్ కు ప్రకటించారు. భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింల చరిత్రను వెలికితీసి అనేక పుస్తకాలు వెలువరించడంతోపాటు ఇతర భాషల్లోకి కూడా…

మట్టి జీవితాలే మన సినిమా కథలు

మట్టి జీవితాలే మన సినిమా కథలు

తెలంగాణలో మట్టిని మట్టుకుంటే కథలు వస్తాయని, మనిషిని ముట్టుకుంటే సినిమా అయితదని యంగ్ ఫిలింమేకర్స్ ఆ దిశగా ఆలోచించి తమదైన క్రియేటివిటీతో మంచిమంచి సినిమాలు రూపొందిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు అన్నారు. కథల విషయంలో సతమతమవుతున్న యంగ్ ఫిలింమేకర్స్ తమకు తామే కొత్త కథలను రాసుకునేలా వారిని తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో…

పల్లెటూరి జీవితాలు ‘వెల్లటూరి’ చిత్రాలు

పల్లెటూరి జీవితాలు ‘వెల్లటూరి’ చిత్రాలు

November 1, 2021

వెల్లటూరి పూర్ణానంద శర్మ గారి 87వ జన్మదిన సందర్భంగా…. కళ కాసు కోసం కాదు, కళ సమాజం కోసం అని కృషిచేసిన గ్రామీణ చిత్రకారులు శ్రీ వెల్లటూరి. తెలుగు చిత్రకళా రంగంలో నాలుగు దశాబ్దాలుగా నిర్విరామకృషి చేసిన వీరి కళాప్రతిభ ఆంధ్రులకు తెలియనిది కాదు. వీరు గుంటూరు జిల్లా వెల్లటూరులో 1934 నవంబరు 1 న జన్మించారు. చిన్నతనం…

రేపే వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డులు

రేపే వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డులు

October 31, 2021

ఆగస్ట్ 14న జరగాల్సిన వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డుల కార్యక్రమం రేపు(01-11-21) విజయవాడలో జరుగనుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొనే ఈ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా రానున్నారు. వైయస్సార్ పార్టీ అధికారం లోకి వచ్చక గత రెండేళ్ళుగా కోవిడ్ కారణంగా ఉగాది పురస్కారాలు రద్దుచేశారు. అయితే ఉగాది పురస్కారాలు స్థానే వైయస్సార్ అవార్డులు ప్రకటించారా ?…

బాలీవుడ్ ‘అన్నాసాహెబ్’ శాంతారాం

బాలీవుడ్ ‘అన్నాసాహెబ్’ శాంతారాం

October 31, 2021

(దాదాసాహెబ్ ఫాల్కే బహుమతి గ్రహీత, పద్మవిభూషణ్ వి. శాంతారాం వర్ధంతి సందర్భంగా) బాలీవుడ్ చిత్రరంగానికే కాదు, భారతీయ చలనచిత్ర రంగానికి బాగా తెలిసిన పేరు వి. శాంతారాం. సినిమా పరిశ్రమ ద్వారా లాభాలు గడించేందుకే కొందరు సినిమాలు నిర్మిస్తుంటారు. కానీ, శాంతారాం ఆలోచనా విధానం వేరు. ఆయనకు సినిమాలు తీయడం ఒక వృత్తి… సరదా. సినిమాలు నిర్మించడం కోసమే…

యే దోస్తీ… హమ్ నహీ ఛోడేంగే!

యే దోస్తీ… హమ్ నహీ ఛోడేంగే!

October 30, 2021

(సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఫాల్కే పురస్కార ప్రదానం జరిగిన సందర్భంగా) సినిమా ప్రగతికి అవిరళ కృషిచేసిన వ్యక్తులకు ప్రదానంచేసి గౌరవించే అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ కు భారత ప్రభుత్వం ఏప్రిల్ 1, 2021న ప్రకటించింది. 2018లో అమితాబ్ బచన్ కు ఈ పురస్కారం ప్రదానం చేసిన తర్వాత దేశంలో కరోనా మహమ్మారి…

అమృతాషేర్ గిల్ చిత్రాలు- తూర్పు పడమర చుట్టాలు

అమృతాషేర్ గిల్ చిత్రాలు- తూర్పు పడమర చుట్టాలు

October 29, 2021

ఆధునిక కళాసామ్రాజ్యంలో మొదటి స్త్రీ కళాకారిణిగా భారతదేశంలో ప్రఖ్యాతి పొందిన మహిళ అమృతా షేర్ గిల్. అంతేకాదు, ఆమె చిత్రాలను భారత ప్రభుత్వం ఈనాడు మన వారసత్వ సంపదగా ప్రకటించింది. 1913, జనవరి 30న పంజాబ్ సిక్ తండ్రికి, హంగేరియన్ తల్లికి జన్మించి, తన బాల్యం బుదా పెస్ట్ లో గడిపింది. తండ్రి సంస్కృత, పార్శీ భాషావేత్త. తల్లి…

మరపురాని మహనీయునికి అక్షరాంజలి

మరపురాని మహనీయునికి అక్షరాంజలి

October 28, 2021

(అక్టోబర్ 2 న కన్నుమూసిన కళాబంధు, న్యాయవాది, సంగీత కళాకారులు, స్నేహశీలి, ఆంధ్ర చిత్ర కళోద్ధీప వైతాళికుడు, రాజమండ్రి చిత్ర కళా నికేతన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దూరి శివానంద కుమార్ గారిని స్మరించుకునేందుకు చిరు ప్రయత్నం…) రాజమహేంద్రిలో రంగుల రసమయ జగతిని నిరామయం చేసి నిర్దయగా మానుండి మా పెద్దను వెంట తీసుకుపోయాడు ఆ భగవానుడు. భువి నుండి…

‘సాహిత్యంతో నా సహవాసం’

‘సాహిత్యంతో నా సహవాసం’

October 28, 2021

మాడభూషి సాహిత్య కళాపరిషత్ చెన్నై వారు అంతర్జాలంలో నిర్వహించే ‘సాహిత్యంతో నా సహవాసం’ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 28-10-2021 గురువారం సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, కనకాభిశేకి కీ.శే. చిటిప్రోలు కృష్ణమూర్తిగారి వ్యక్తిత్వం, జీవనశైలి, రచనాశైలి, రచించిన రచనలు వారితో అనుబంధం అన్న అంశంతో అంతర్జాల జామ్ మీటింగ్ నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ సభలో…

గుమ్మడి నటవారసుడు జీవన్ కుమార్

గుమ్మడి నటవారసుడు జీవన్ కుమార్

October 28, 2021

పౌరాణిక నాటక రంగంలో ధ్రువతారగా వెలుగొంది పండిత,పామరులచే ప్రశంసలు పొంది,గానకోకిల,గానగంధర్వ, గజరోహణుడు, గండపెండేరధారి, ఆంధ్ర క్రైస్తవ నటసామ్రాట్, అనేక బిరుదులు, సత్కారాలు పొంది షుమారు 12 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి, నెలకు 30, 31 రోజులుంటే 35, 40 నాటక ప్రదర్శనలు ప్రదర్శించిన అరుదైన రంగస్థల నటులు శ్రీ గుమ్మడి జైరాజ్ గారు. ముఖ్యంగా ఇప్పటి వరకు…