వేదిక

కైలాస విశ్వనాథుని చెంతకు కళాతపస్వి

సినిమా పరిశ్రమను ఒక కళామాధ్యమంగా గౌరవించి, కార్యదీక్ష, నిబద్ధతతో, కార్యాచరణకు నాంది పలికే సందేశాత్మక చిత్రాలకు ప్రాణం పోసి, ప్రేక్షకులకు…

‘సిరిసిరిమువ్వ’ మూగబోయింది…

కాశీనాథుని విశ్వనాధ్ వెళ్లిపోయారు. మరో పదిహేను రోజులలో తన 94 వ పుట్టిన రోజు జరుపుకోకుండానే విశ్వనాధ్ వెళ్లిపోయారు. తన…

అనగా అనగా ఓ ఎమ్మార్ ప్రసాద్

ప్రముఖ పంచాంగ కర్త, జ్యోతిశ్శాస్త్ర పండితుడు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూశారన్న వార్త నా మనసుని ముప్ఫై ఏళ్ల కిందటి…

ఫిబ్రవరి 5 న సలామ్ ఇండియా ఆర్ట్ కాంటెస్ట్

నేటి తరం చిన్నారులకు 75 సంవత్సరాల స్వాతంత్ర్య భారతావని ఔన్నత్యాన్ని తెలియపరచి, పిల్లల్లో దేశభక్తిని పెంపొందించి వారిలో అంతర్లీనంగా దాగి…

“డుంబు ” సృష్టికర్త ‘బుజ్జాయి’ స్మృతి దినం..!!

ఇండియన్ కామిక్స్ పితామహుడు (Father of Indian Comic Books) "డుంబు " సృష్టికర్త …" బుజ్జాయి " భారతదేశంలో…

సినీ సత్యభామ జమున అనాయాస మరణం

తెలుగు చలనచిత్ర యవనికపై ఆమె వైభవ ప్రాభవాలు సినీచరిత్రలో సువర్ణ లిఖితాలు. ఆమె ఆత్మగౌరవ పోరాటాలు నేటితరం నటీమణులకు స్ఫూర్తిదాయకాలు.…

నిజాం వెంకటేశంకు ‘అలిశెట్టి’ పురస్కారం

తెలంగాణ రచయితల వేదిక. కరీంనగర్ జిల్లా తరపున అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి అయిన జనవరి 12న అలిశెట్టి ప్రభాకర్…

శ్రీకాకుళంలో వపా శతాధిక జయంతి ఉత్సవాలు

వడ్డాది పాపయ్య గారి శతాధిక జయంతి ఉత్సవాలు శ్రీకాకుళంలో బాపూజీ కళామందిర్ లో డిశంబర్ 30 న శుక్రవారం ఉత్సవం…

వెన్నెల ప్రయాణంలో చీకటి గ్రహణం… చిత్తూరు నాగయ్య

(చిత్తూరు నాగయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి వ్యాసం) భారతీయ సంస్కృతిని, ఆలోచనా దృక్పథాన్ని తనదైన శైలిలో ప్రపంచానికి…

స్ఫూర్తిని నింపిన తెలుగు రచయితల మహాసభలు

5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో డిశంబర్ 23, 24 తేదీలలో ఘనంగా జరిగాయి. దేశ విదేశాల నుండి…