“డుంబు ” సృష్టికర్త  ‘బుజ్జాయి’ స్మృతి దినం..!!

“డుంబు ” సృష్టికర్త ‘బుజ్జాయి’ స్మృతి దినం..!!

January 28, 2023

ఇండియన్ కామిక్స్ పితామహుడు (Father of Indian Comic Books) “డుంబు ” సృష్టికర్త …” బుజ్జాయి “ భారతదేశంలో మొట్టమొదటి సారిగా “కామిక్ బుక్స్ ” ప్రచురించిన. చిత్రకారుడు “దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి “అదేనండీ….మన భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి అబ్బాయే ఈ…. బుజ్జాయి.!!ఈయన అసలుపేరు ” దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి“. కలం పేరు “‌బుజ్జాయి ” భారతదేశంలో కామిక్స్…

సినీ సత్యభామ జమున అనాయాస మరణం

సినీ సత్యభామ జమున అనాయాస మరణం

January 27, 2023

తెలుగు చలనచిత్ర యవనికపై ఆమె వైభవ ప్రాభవాలు సినీచరిత్రలో సువర్ణ లిఖితాలు. ఆమె ఆత్మగౌరవ పోరాటాలు నేటితరం నటీమణులకు స్ఫూర్తిదాయకాలు. ఆమె ప్రతిభా సామర్థ్యాలు, రూపలావణ్యాలు ఉత్తమ కథానాయికలకు ప్రామాణికాలు. ఆమె పోషించిన పాత్రలు అనురాగానికి, అనుబంధానికి, ప్రేమకు, ఆర్ద్రతకు అద్దంపట్టినవే. ఆమె హావభావ విన్యాసం ముందు ఎన్నో క్లిష్టమైన సినిమా పాత్రలు సవినయంగా తలలు వంచాయి. తెలుగింటి…

నిజాం వెంకటేశంకు ‘అలిశెట్టి’ పురస్కారం

నిజాం వెంకటేశంకు ‘అలిశెట్టి’ పురస్కారం

January 13, 2023

తెలంగాణ రచయితల వేదిక. కరీంనగర్ జిల్లా తరపున అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి అయిన జనవరి 12న అలిశెట్టి ప్రభాకర్ సాహిత్య పురస్కారంను గత పది సంవత్సరాలుగా ప్రకటించడం జరుగుతోంది. 2023కి గాను ఈ పురస్కారాన్ని నిజాం వెంకటేశంకు ప్రదానం చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. జనవరి 12న కరీంనగర్లో ఈ పురస్కారాన్ని సభాముఖ గౌరవాలతో అందించారు. నిజానికి ఇదొక…

శ్రీకాకుళంలో వపా శతాధిక జయంతి ఉత్సవాలు

శ్రీకాకుళంలో వపా శతాధిక జయంతి ఉత్సవాలు

December 31, 2022

వడ్డాది పాపయ్య గారి శతాధిక జయంతి ఉత్సవాలు శ్రీకాకుళంలో బాపూజీ కళామందిర్ లో డిశంబర్ 30 న శుక్రవారం ఉత్సవం బ్రహ్మాండంగా జరిగింది. అద్భుత చిత్రకళా పాటవంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సిక్కోలు కీర్తిని ఇనుమడింపజేసిన వ్యక్తి వడ్డాది పాపయ్య(వపా) అని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు కొనియాడారు. నగరంలోని బాపూజీ కళామందిరంలో…

వెన్నెల ప్రయాణంలో చీకటి గ్రహణం… చిత్తూరు నాగయ్య

వెన్నెల ప్రయాణంలో చీకటి గ్రహణం… చిత్తూరు నాగయ్య

December 31, 2022

(చిత్తూరు నాగయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి వ్యాసం) భారతీయ సంస్కృతిని, ఆలోచనా దృక్పథాన్ని తనదైన శైలిలో ప్రపంచానికి చాటిన ఆచార్యుడు, భారత రాష్ట్రపతి గా ఆ పదవికి తావి అద్దిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒకసారి మద్రాసులో విడిది చేశారు. చిత్తూరు.వి. నాగయ్య మర్యాదపూర్వకంగా వారిని కలిసేందుకు వెళ్ళారు. రాష్ట్రపతి ఎదురేగి నాగయ్యకు స్వాగతం…

స్ఫూర్తిని నింపిన తెలుగు రచయితల మహాసభలు

స్ఫూర్తిని నింపిన తెలుగు రచయితల మహాసభలు

December 29, 2022

5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో డిశంబర్ 23, 24 తేదీలలో ఘనంగా జరిగాయి. దేశ విదేశాల నుండి 1600 మంది ప్రతినిధులు తరలివచ్చి, తెలుగు భాషా పరిరక్షణ బాధ్యత తీసుకోవలసిందిగా జనబాహుళ్యాన్ని ఏకగ్రీవంగా కోరిన సమాచారం ప్రజలను చేరింది. మనం మాట్లాడే వాడుక బాషే పెనుప్రమాదంలో ఉన్నదని, తెలుగు వాడకంలో ఉంటేనే భాష సజీవంగా ఉంటుందనే…

నవరస నటనా సార్వభౌముడు…స్వర్గానికి పయనం

నవరస నటనా సార్వభౌముడు…స్వర్గానికి పయనం

December 23, 2022

నవరస నటనా సార్వభౌముడు అంటే సినీ ప్రేమికులకు ఆయన కైకాల సత్యనారాయణ అని ఇట్టే తెలిసిపోతుంది. చిరస్మరణీయమైన నటనాపటిమతో సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మక, జానపద సినిమాలలో అద్భుత నటన ప్రదర్శించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను మూట కట్టుకున్న స్ఫురద్రూపి కైకాల. రౌద్ర, భయానక, బీభత్సం, వీర, హాస్య, కరుణ, లాలిత్య రసపోషణలలో ధిట్టగా పేరుతెచ్చుకున్న కైకాల సత్యనారాయణ, నందమూరి తారకరామునికి…

నవరసాల పాఠశాల ..మన ఘంటసాల

నవరసాల పాఠశాల ..మన ఘంటసాల

December 4, 2022

అది సినిమా పాట కానీ, లలితగీతం కానీ, పద్యం కానీ, గద్యం కానీ ఏదైనా సరే ఘంటసాల గళంలో జాలువారితే రసప్లావమే. పరమేశ్వరుడు గరళాన్ని గొంతులో నిలుపుకున్నట్లే, ఘంటసాల స్వరామృతాన్ని తన స్వరపేటికలో భద్రపరిచి ఆ స్వరఝరిని జీవనదిలా తనగళంలో ప్రవహింపజేశారు… అజరామరమైన సంగీత నిధిని భావితరాలకు వదిలి స్వరార్చనకోసం స్వర్గారోహణ చేశారు. హిందీలో మహమ్మద్ రఫీ కున్న…

సాహస హీరోకు కన్నీటి వీడుకోలు

సాహస హీరోకు కన్నీటి వీడుకోలు

November 15, 2022

(సూపర్ స్టార్ కృష్ణ జీవన ప్రస్థానాన్ని తెలిపే ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం….) అతడొక అసాధ్యుడు. అసాధ్యుడే కాదు అఖండుడు కూడా. ఉంగరాలజుట్టుతో, ఊరించే కన్నులతో బుర్రిపాలెం అనే కుగ్రామం అందించిన నూటొక్క జిల్లాలకి అందగాడు. హేమాహేమీలుగా వున్న ఎన్టీఆర్, ఏయన్నార్ లు చలనచిత్ర రంగాన్ని ఏలుతున్న సమయంలో అడుగుపెట్టి, సాహసమే ఊపిరిగా, పట్టుదలే సోపానంగా, ఓటమే విజయానికి పునాదిగా…

తిరుపతిలో చిత్రకళా శిబిరం

తిరుపతిలో చిత్రకళా శిబిరం

November 14, 2022

తిరుపతి ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు వర్క్ షాప్______________________________________________________ తిరుపతి ఆర్ట్ సొసైటీ, తిరుపతి వారి ఆధ్వర్యంలో నవంబర్ 12వ తేది 2022 న తిరుపతి బాలాజీ కాలని, రాళ్ళపల్లి అతిథి గృహంలో రాష్ట్ర స్థొయి ఆర్ట్ కాంపు (పెయింటింగ్ వర్కషాప్) ను డా. సుకుమార్, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు….