కార్టూన్ ఉద్యమానికి స్ఫూర్తి – సత్యమూర్తి

కార్టూన్ ఉద్యమానికి స్ఫూర్తి – సత్యమూర్తి

January 1, 2023

(నేడు కార్టూనిస్టు, రచయిత సత్యమూర్తి పుట్టినరోజు) వృత్తి, ప్రవృత్తి ఒకటే అయినపుడు ఇకవారికి తిరుగేముంటుంది. అలాంటివారు ఏకళలో ఉన్నా మేటిగానే ఉంటారు. అలాంటి వారిలో గడచిన నాలుగు దశాబ్దాలుగా తెలుగు పత్రికా పాఠకులకు సుపరిచితులైన కార్టూనిస్టు, రచయిత సత్యమూర్తి గారొకరు. 1939 జనవరి 1, కాకినాడ లో జన్మించిన సత్యమూర్తి గారు హైదర్రాబాద్ ఒస్మానియా యూనివర్సిటి నుండి న్యాయశాస్త్రంలో…