దైవారాధక నటుడు ధూళిపాళ సీతారాముడు

దైవారాధక నటుడు ధూళిపాళ సీతారాముడు

April 13, 2022

“వంచనతో మంచిగా నటించి, ద్యూతలాలసుడైన ధర్మజుని హస్తినకు రావించి, పాచికలాడించి, సర్వమూ హరించి, ఆచెనటి ద్రౌపదిని నీ కన్నులముందు నిండుకొలువులో, ఎల్లరూ గొల్లున నవ్వునటుల, దాని దురంకార మదమణుగు నటుల, వలువలూడదీసి, ప్రాణముతోనున్నను, చచ్చిన రీతిగా నిశ్చేష్టితగా నిలిపి… ఆహా నాటి పరాభావాగ్ని మరచిపోని, మా మామ శకుని చేసిన ప్రతీకారమిదా అని పదుగురూ సెహబాష్ అనునటుల, భారతేతిహాసమున…