
సినీజానపద జలధి… కె.వి. రెడ్డి
September 15, 2022(నేడు కె.వి.రెడ్డి గారి వర్థంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం) తెలుగు చలనచిత్రరంగానికి ఒక ఊపును మెరుపును దిద్దిన మహనీయుడు కదిరి వెంకటరెడ్డి. ఆయన చిత్రరంగంలో కె.వి. గా చిరపరిచితుడు. భక్తపోతన, పాతాళభైరవి, పెద్దమనుషులు, మాయాబజార్, దొంగరాముడు, జగదేకవీరుని కథ, శ్రీకృష్ణార్జునయుద్ధం వంటి సినిమాలను ఒక్క పాతతరమే కాదు నేటి ఆధునిక తెలుగు ప్రేక్షకుడు కూడా వీక్షించడం మరచిపోలేరు….