దామెర్ల దారిలోనే ‘వరదా వెంకటరత్నం ‘

దామెర్ల దారిలోనే ‘వరదా వెంకటరత్నం ‘

October 5, 2020

చిత్రకళాతపస్వి : వరదా వెంకటరత్నం 125వ జయంతి సందర్భంగా ….పరాయిపాలనలో మనదేశం అభివృద్ధి చెందిందా లేదా అనే విషయం ప్రక్కన పెడితే, మన ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు బ్రిటీష్ అధికారుల్ని మనం నిత్యం స్మరించుకోవాలి. అందులో మొదటివాడు ఆంధ్రను అన్నపూర్ణగా మార్చిన సర్ ఆర్డర్ కాటన్, రెండోవారు సి.బి.బ్రౌన్, ఈయన ప్రజాకవి వేమన వ్రాసిన పద్యాల్ని సేకరించి మనకందించారు….