నిజాం వెంకటేశంకు ‘అలిశెట్టి’ పురస్కారం
January 13, 2023తెలంగాణ రచయితల వేదిక. కరీంనగర్ జిల్లా తరపున అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి అయిన జనవరి 12న అలిశెట్టి ప్రభాకర్ సాహిత్య పురస్కారంను గత పది సంవత్సరాలుగా ప్రకటించడం జరుగుతోంది. 2023కి గాను ఈ పురస్కారాన్ని నిజాం వెంకటేశంకు ప్రదానం చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. జనవరి 12న కరీంనగర్లో ఈ పురస్కారాన్ని సభాముఖ గౌరవాలతో అందించారు. నిజానికి ఇదొక…