ఆంధ్రభూమి మూసివేత చట్ట విరుద్దం..!
February 27, 2021పునరుద్ధరణకు పెద్ద ఎత్తున ఆందోళన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) హెచ్చరిక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యూనియన్ శాఖల ఆధ్వర్యంలో త్వరలో ఆందోళన కార్యాచరణ: టీయుడబ్ల్యుజె, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పందన. ఆంధ్రభూమి ఉద్యోగులకు ఏడాది కాలంగా బకాయి పడిన వేతనాలు, ఎఎఫ్, ఎరియర్స్ తో పాటు రిటైర్డు ఉద్యోగుల గ్రాడ్యూటీ, వేతన సవరణ ఎరియర్స్ వెంటనే చెల్లించాలన్న…