అంజని శ్రీత నాట్యం అదరహో!

అంజని శ్రీత నాట్యం అదరహో!

December 20, 2022

అన్ని కుదిరితే అద్భుతాలు జరుగుతాయి. అదే జరిగింది ఆదివారం హైదరాబాద్, రవీంద్రభారతిలో సంగిరెడ్డి అంజని శ్రీత కూచిపూడి రంగప్రవేశం కనుల పండుగా… ఆ అమ్మాయి అందమైన శిల్పంలా ఉంది. నాట్యం 15 ఏళ్ళుగా నేర్చుకుంటోంది. అద్భుత సాధన చేసినట్లుంది. వాయిద్య సహకారం మరో అద్భుతం. బసవ రాజు రంగోద్దీపనం అదనపు ఆకర్షణ… వెరసి అంజని నాట్యం అదరహో అనిపించింది.ప్రముఖ…